Peddireddy: భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సీఎం చేస్తాం.. నోరుజారిన మంత్రి

AP Minister Peddireddy Ramachandra Reddy Who Slipped His Mouth In Chittoor District Kuppam
x

Peddireddy: భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సీఎం చేస్తాం.. నోరుజారిన మంత్రి 

Highlights

Peddireddy Ramachandra Reddy: ముఖ్యమంత్రిని చేస్తానంటూ జగన్ చెప్పారని వ్యాఖ్యానించిన మంత్రి

Peddireddy Ramachandra Reddy: చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రా రెడ్డి నోరు జారారు.. కుప్పం మండలంలోని వెండుగంపల్లె గ్రామంలో పల్లెబాటలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్‌ను గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తానంటూ జగన్ చెప్పారని మంత్రి వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తన మాట సరిచేసుకుని... మంత్రిని చేస్తానంటూ చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories