AP Budget 2023-24: అసెంబ్లీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి బుగ్గన.. కేటాయింపులు ఇలా..
AP Budget 2023-24: అసెంబ్లీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి బుగ్గన.. కేటాయింపులు ఇలా..
ఏపీ 2023-24 వార్షిక బడ్జెట్ రూ.2లక్షల 79వేల 279కోట్లు
- రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
- మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
- రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు
- ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
- వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.21,434.72కోట్లు
- వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020కోట్లు
- జగనన్న విద్యా దీవెన రూ.2,841.64కోట్లు
- జగనన్న వసతి దీవెన రూ.2,200కోట్లు
- వైఎస్సార్-పీఎం బీమా యోజన రూ.1,600కోట్లు
- డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.వెయ్యి కోట్లు
- రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500కోట్లు
- వైఎస్సార్ కాపు నేస్తం రూ.550కోట్లు
- జగనన్న చేదోడు రూ.350కోట్లు
- వైఎస్సార్ వాహనమిత్ర రూ.275కోట్లు
- వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200కోట్లు
- వైఎస్సార్ మత్స్యకార భరోసా రూ.125కోట్లు
- మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50కోట్లు
- రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20కోట్లు
- లా నేస్తం రూ.17కోట్లు
- జగనన్న తోడు రూ.35కోట్లు
- ఈబీసీ నేస్తం రూ.610కోట్లు
- వైఎస్సార్ కల్యాణమస్తు రూ.200కోట్లు
- వైఎస్సార్ ఆసరా రూ.6,700కోట్లు
- వైఎస్సార్ చేయూత రూ.5వేల కోట్లు
- అమ్మ ఒడి రూ.6,500కోట్లు
డీబీటీ స్కీంలకు రూ.54,228.36కోట్లు
- ధరల స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు
- వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం రూ.15,882 కోట్లు
- మన బడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
- జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
- పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు
- పురపాలక, పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
- స్కిల్ డెవలప్‌మెంట్ రూ.1,166 కోట్లు
- యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు
- షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు
- షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు
- వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు
- కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు
- మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు
- పేదలు అందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు
- రోడ్లు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు
- నీటి వనరుల అభివృద్ధికి (ఇరిగేషన్) రూ.11,908 కోట్లు
- పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ రూ.685 కోట్లు
- ఎనర్జీ రూ.6,456 కోట్లు
- గ్రామ, వార్డు సచివాలయ శాఖకి రూ.3,858 కోట్లు
- గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
- 2023-2024 బడ్జెట్ అంచనా రూ.2,79,279
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire