మద్య నిషేధంతో ఏపీలో గృహహింస తగ్గింది

మద్య నిషేధంతో ఏపీలో గృహహింస తగ్గింది
x
vasireddy padma (File Photo)
Highlights

రాష్ట్రంలో మహిళలపై గృహహింస వేధింపులు పెరిగాయని దాదాపు 200లకు పైగాఫిర్యాదులు‌ వచ్చాయని మహిళ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మా బుధవారం ఆమె మీడియా...

రాష్ట్రంలో మహిళలపై గృహహింస వేధింపులు పెరిగాయని దాదాపు 200లకు పైగాఫిర్యాదులు‌ వచ్చాయని మహిళ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మా బుధవారం ఆమె మీడియా సమావేశంలో అన్నారు. కరోనా నేపథ్యంలో అర్థిక భద్రత అనేది పెరిగిందన్నారు.

ఇంకా ఆమె ఏమ్మన్నారంటే..

*రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉన్న నేపథ్యంలో చాలా వరకు గృహహింస కేసులు తక్కువ నమోదయ్యాయని వెల్లడించారు.

*ఆర్థిక సహాయం కోసం ఇలా అనేక రకాల ఫిర్యాదుల వచ్చాయని పేర్కొన్నారు.

*మా పరిధి కాదనే ఆలోచన లేకుండా ఏ ఒక్కకేసును నిర్లక్ష్యం చేయలేదన్నారు.ఫిర్యాదులను బట్టి తగిన సహాయం చేశామన్నారు.

*ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లలో ఉండే మహిళల పరిస్థితి తారుమారు అయ్యాయి అనేదే లేదన్నారు.

*గృహ హింసకు సంబంధించినకేసులన్ని కూడా కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కారించామని తెలిపారు. దాదాపుగా కౌన్సెలింగ్‌ ద్వారా చాలా వరకు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే పరిష్కారం అందించామని చెప్పారు.

*ఆంధ్రప్రదేశ్ మద్యపాన నిషేధం అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో చాలా వరకు మహిళలు సంతోషంగాఉన్నారని, అమ్మఒడి, ఇళ్ల పట్టాలు వంటి *పథకాలుఅందించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.

*గ్రామ సచివాలయంలో ఉన్నవారంతా కూడా మహిళలకు రక్షణగా నిలుస్తున్నారని తెలిపారు.

*దిశ చట్టం అ‍మలులోకి వచ్చాక మూడు నెలల్లో 167 కేసులను చార్జీ షీట్‌ ఫైల్‌ చేశామన్నారు. అందులో 20 కేసులకు శిక్షణను కూడా ఖరారు చేసినట్లు వెల్లడించారు.

* వైఎస్ జగన్‌ ఏపీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల ఇచ్చి మహిళ సాధికారతను అందించారని వాసిరెడ్డి వ్యాఖ్యానించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories