AP High Court: 2018 గ్రూప్-1పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

AP High Court Key Judgement On 2018 Group-1
x

AP High Court: 2018 గ్రూప్-1పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Highlights

AP High Court: గతంలో జరిగిన మెయిన్స్ రద్దు చేసిన హైకోర్టు

AP High Court: ఏపీలో 2018లో గ్రూప్-1 మెయిన్స్ పై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గతంలో జరిగిన మెయిన్స్ రద్దు చేసింది. ఆరు నెలల్లో మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు మెయిన్స్ లో ఎంపికైన అభ్యర్ధుల జాబితాను రద్దు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories