AP High Court: ఆనందయ్య కె రకం మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

AP High Court Green Signal to Anandayya K Type Medicine
x

ఆనందయ్య మందుకు హై కోర్ట్ అనుమతి (ఫైల్ ఇమేజ్)

Highlights

AP High Court: కంటి చుక్కల మందుకు ఇంకా రాని అనుమతి * రెండు వారాల్లో ఐ డ్రాప్స్‌పై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

AP High Court: ఆనందయ్య కె రకం మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆనందయ్య మందులో మూడు రకాల మందులకు గతంలో అనుమతి ఇచ్చిన హైకోర్టు.. మరో రకానికి పర్మిషణ్ ఇచ్చింది. అయితే ఐ డ్రాప్స్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. రెండు వారాల్లో కంటి చుక్కల మందుపై నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు.. తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories