Parents Teachers Meeting: ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్‌

AP Govt To Host The Mega Parent Teacher Meet
x

Parents Teachers Meeting: ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్‌

Highlights

Parents Teachers Meeting: ఏపీలో ఇవాళ మెగా పేరంట్, టీచర్ మీటింగ్ జరగనుంది.

Parents Teachers Meeting: ఏపీలో ఇవాళ మెగా పేరంట్, టీచర్ మీటింగ్ జరగనుంది. కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 వేల 94 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరంట్, టీచర్ మీటింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమావేశం జరగనుంది.

విద్యార్థులు, స్కూళ్ల అభివృద్ధిపై టీచర్లు, తల్లిదండ్రులు చర్చించనున్నారు. తల్లులకు రంగోలి, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ వంటి వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌కి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కడపలో హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories