పాదరక్షలపై జీఎస్టీ పెంచడం వల్ల ప్రజలపై 145 కోట్ల భారం : పాదరక్షల డీలర్లు

AP Footwear Manufacturers and Dealers Fires on 12 Percent Increment of GST on Footwear | AP Live News
x

పాదరక్షలపై జీఎస్టీ పెంచడం వల్ల ప్రజలపై 145 కోట్ల భారం : పాదరక్షల డీలర్లు

Highlights

AP Footwear GST Increment: జీఎస్టీ పెంపుపై మండిపడుతున్న ఏపీ పాదరక్షల తయారీదార్లు...

AP Footwear GST Increment: పాదరక్షలపై GST 5% నుండి 12% కి పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఏపీ పాదరక్షల తయారీ దార్లు, డీలర్లు. GST పెంచడం వల్ల ప్రజలపై 145 కోట్లరూపాయల అదనపు భారం పడుతోందన్నారు. GST పెంచడంతో పాదరక్షల వ్యాపారం దెబ్బతిని ఈ రంగంలో పనిచేస్తున్న వేలాదిమంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సుమారు 700 మంది హోల్ సెల్ వ్యాపారులుండగా,6500 రిటైల్ షాపులు ఉన్నాయని GST పెంపుదలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలనీ ...రేపు విజయవాడలో ర్యాలీ చేపడుతున్నామని డీలర్లు ప్రకటించారు..

Show Full Article
Print Article
Next Story
More Stories