AP Budget 2024-25: ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2 లక్షల 86 వేల కోట్లు
AP Budget 2024-25: ద్రవ్యలోటు రూ.55వేల 817 కోట్లు
AP Budget 2024-25: అసెంబ్లీలో ఓట్ ఆన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి బుగ్గన..
రూ.2 లక్షల 86వేల 389 కోట్లతో వార్షిక బడ్జెట్
మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు
ద్రవ్యలోటు రూ.55వేల 817 కోట్లు
రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 2,30,110 కోట్లు
మూలధన వ్యయం రూ. 30,530 కోట్లు
ద్రవ్యలోటు రూ. 55,817 కోట్లు
జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56 శాతం
ఆదాయ వ్యయం రూ.2,30,110.41 కోట్లు
====
బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత- బుగ్గన
ఏవర్గాన్నీ విస్మరించొద్దన్న సీఎం స్ఫూర్తితోనే బడ్జెట్- బుగ్గన
అంబేద్కర్ ఆశయాలే మా ప్రభుత్వానికి ఆదర్శం- బుగ్గన
వెయ్యి స్కూళ్లలో CBSE సిలబస్ అమల్లోకి వచ్చింది- బుగ్గన
ప్రతి జిల్లాలో దిశ పోలీస్‌స్టేషన్‌లు ఏర్పాటు చేశాం- బుగ్గన
==============
రూ.3,367 కోట్లతో జగనన్న విద్యాకానుక
47 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక
రూ.11,901 కోట్లతో జగనన్న విద్యాదీవెన
రూ.4267 కోట్లతో జగనన్న వసతి దీవెన
ఇప్పటివరకు 52 లక్షల మందికి లబ్ధి
డ్రాఫ్-అవుట్ శాతం20.37 నుంచి6.62కి తగ్గింది
99.81 పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు
జగనన్న గోరుముద్ద కోసం రూ.1910కోట్లు ఖర్చు
కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం
పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్
సంపూర్ణ పోషణ పథకం ద్వారా గర్భిణీలకు మేలు
=================
వైఎస్సార్ ఆసరా కింద25,571 కోట్లు చెల్లింపు
వైఎస్సార్ సున్నావడ్డీ కింద మహిళలకు రూ.4969కోట్లు
జగనన్న అమ్మఒడి పథకం కింద నాణ్యమైన విద్య
43 లక్షల61వేల మంది మహిళలకు26,067 కోట్లు
వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్
వ్యవసాయ విద్యుత్ కోసం రూ.37,374 కోట్ల సబ్సిడీ
3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద రూ.1,277 కోట్లు అందించాం
============
127 వైఎస్సార్ వ్యవసాయ పరీక్షా కేంద్రాల ఏర్పాటు
యంత్ర సేవా పథకం కింద రైతులకు యంత్రాలు
2356 మంది ఉద్యానవన సహాయకుల నియామకం
జగనన్న పాలవెల్లువతో పాడి రైతులకు లబ్ధి
వైఎస్సార్ మత్స్యకార భరోసా2లక్షల 43వేల కుటుంబాలకు మేలు
చేపలవేట నిషేధ కాలంలో ఆర్థికసాయం 4వేల నుంచి 10వేలకు పెంపు
======
తలసరి ఆదాయంలో ఏపీకి 9వ స్థానం
వైఎస్సార్ పెన్షన్ రూ.3వేలకు పెంచాం
66.35 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం
పెన్షన్లకు ఐదేళ్లలో 84,731 కోట్లు ఖర్చు చేశాం
9260 వాహనాల ద్వారా ఇంటికే రేషన్
వైఎస్సార్ బీమా కింద 650 కోట్లు ఖర్చు
కల్యాణమస్తు, షాదీ తోఫా కింద రూ.350 కోట్లు పంపిణీ
ఈ.బీ.సీ నేస్తం కింద రూ.1,257 కోట్లు పంపిణీ
==============
వాహనమిత్ర కింద రూ.1,305 కోట్లు పంపిణీ
అగ్రిగోల్డ్ బాధితులకు రూ.883.5 కోట్లు సాయం
బీసీలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం
బీసీల సంక్షేమం కోసం రూ.71,740 కోట్లు ఖర్చు
ఏపీపారిశ్రామిక విధానం 2023-27ను తీసుకొచ్చాం
ఏపీలో ఓడరేవుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత
రామాయపట్నం, మచిలీపట్నం,మూలపేట, కాకినాడ పోర్టుల నిర్మాణం
పోర్టుల నిర్మాణం ద్వారా 75వేల మందికి ఉపాధి
================
అవుకు రెండో టన్నెల్ పూర్తి
1079 కోట్లతో మూడో టన్నెల్
77 చెరువుల అనుసంధాన ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం
వర్షాలపై ఆధారపడ్డ రైతులకు ఎంతో మేలు
సుజలధార ప్రాజెక్ట్ ద్వారా ఉద్దానం ప్రాంత ప్రజలకు మేలు
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం
ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
రూ.10,137 కోట్లతో 9తాగునీటి పథకాలు మంజూరు
ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు మంచి స్పందన
రూ.17,711 కోట్ల పెట్టుబడులతో55,140 మందికి ఉపాధి
============
1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు
12,042 ప్లాట్‌లతో ఎంఐజీ లేఅవుట్‌ల అభివృద్ధి
తిరుపతిలో వంద ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు
పురోగతిలో 13 న్యాయభవన నిర్మాణాలు
8,299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు
3,734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు
==============
జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకాలు ప్రారంభించాం
కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్ల నియామకం
17 లక్షల 53వేల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలు
4 లక్షల 80వేల మ్యుటేషన్‌ల పరిష్కారం
ఐదేళ్లలో 4లక్షల 93వేల కొత్త ఉద్యోగాలు కల్పించాం
2,13,662 శాశ్వత నియామకాలు
10వేల మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ
ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం
ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 నుంచి 62కు పెంపు
పోలీసు వ్యవస్థలో కొనసాగుతున్న నియామక ప్రక్రియ
డీఎస్సీ ద్వారా 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
11వ వేతన సవరణ సంఘ సిఫారసులు అమలు చేశాం
==================
ఐదేళ్లలో 4.93లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాం
ఇందులో 2,13,662 శాశ్వత నియామకాలు
10వేల మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాం
డీఎస్సీ ద్వారా 6,100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
11వ వేతన సవరణ సంఘ సిఫార్సులు అమలు చేశాం
ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం
పోలీస్ వ్యవస్థలో నియామక ప్రక్రియ కొనసాగుతోంది
ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం- బుగ్గన
డీఎస్సీ ద్వారా 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
11వ వేతన సవరణ సంఘ సిఫారసులు అమలు చేశాం
===============
జాతీయ ఆహార భద్రతలో ఏపీ 3వ స్థానంలో ఉంది
ఒక జిల్లా- ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జమ్దానీ చీరలకు గోల్డ్ ఫ్రైజ్
చేనేత ఉత్పత్తులకు ఏపీకి మరో నాలుగు అవార్డులు
అత్యంత ప్రసిద్ధ పర్యాటక జాబితాలో ఏపీకి 3వ స్థానం
17 లక్షల 53వేల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలు
4 లక్షల 80 వేల మ్యుటేషన్‌ల పరిష్కారం
పదివేల మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ
11వ వేతన సవరణ సంఘ సిఫారసులు అమలు చేశాం
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire