AP Municipal Elections Results 2021 Live Updates: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీలో 12 కార్పొరేషన్లకు గాను 11 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి మొదలై.. సాయంత్రానికల్లా పూర్తి కానుంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.

Show Full Article

Live Updates

  • 14 March 2021 5:21 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    అనంతపురం :

    * మడకశిర మున్సిపాలిటీలో 2, 3, 7, 8, 10, 13, 14, 16, 17, 18, 19, 20 వార్డు YSRCP ముందంజ.

    * 1, 4, 9, 15 వార్డులో TDP ముందంజ.

  • 14 March 2021 5:20 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    పశ్చిమ గోదావరి జిల్లా:

    కొవ్వూరు మున్సిపాలిటీ ముగిసిన ఓట్ల లెక్కింపు

    1st ward :

    బొందాడ సత్యనారాయణ -టి. డి .పి. గెలుపు

    2 nd Ward:

    * కోడూరి శివ రామ కృష్ణ తులసి వరప్రసాద్ YSRCP

    3 rd Ward :

    * వరిగేటి లలిత కుమారి - YSRCP. గెలుపు

    4TH WARD :

    * భావన రత్నకుమారి - YSRCP. గెలుపు

    8 th Ward :

    * గండ్రోతు అంజలిదేవి - YSRCP. గెలుపు

    9 th Ward :

    * పిల్లలమర్రి మురళీకృష్ణ బిజెపి గెలుపు

    10 th Ward

    * బత్తి. నాగరాజు - YSRCP. 99 ఓట్ల మెజార్టీతో గెలుపు

    13 th Ward

    * సూరపనేని సూర్య భాస్కర రామ్ మోహన్ - TDPగెలుపు

    14 th Ward :

    * చీర అరుణ - YSRCP మెజారిటీతో గెలుపు

    23 rd Ward :

    * మురుకొండ రమేష్ - TDP, గెలుపు

  • 14 March 2021 5:16 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    విజయనగరం:

    * పార్వతీపురం మున్సిపాలిటీ

    *2, 3, 9, 11 వార్డుల్లో వైసిపి అభ్యర్దులు విజయం

  • 14 March 2021 5:16 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    పశ్చిమ గోదావరి:

    కొవ్వూరు మున్సిపాలిటీ వైసిపి కైవసం

    కొవ్వూరు మున్సిపాలిటీ మొత్తము వార్డులు 23.

    👉 వైసీపీ కైవసం చేసుకున్న వార్డులు.15

    👉 టి.డి.పి కైవసం చేసుకున్న వార్డులు.7

    👉 Bjp.1

    👉 కొవ్వూరు మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు దక్కించుకున్న వైసిపి

  • 14 March 2021 5:15 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    శ్రీకాకుళం:

    * పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీలో దూసుకుపోతున్న ఫ్యాన్.

    * ఇప్పటివరకు 10 వార్డుల ఫలితాలు విడుదల.

    * తొమ్మిది వార్డుల్లో వైసిపి గెలుపు.

    * కేవలం ఒకేఒక్క వార్డులో టిడిపి గెలుపు.

  • 14 March 2021 5:14 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    కృష్ణాజిల్లా:

    ఉయ్యూరు..

    పోస్టల్ బ్యాలెట్ ఓట్లు:

    * ఒకటో వార్డు 4. టిడిపి 3 వైసిపి 1

    * రెండో వార్డు 2 టిడిపి 1 వైసిపి 1

    * నాలుగో వార్డు 7 టిడిపి2వైసిపి 5

    * ఐదవ వార్డు 11 టిడిపి5 వైసిపి 6

    * ఆరో వార్డు 16 టిడిపి3 వైసిపి12 నోట ఒకటి

    * ఏడవ వార్డు 3టిడిపి 0వైసిపి 3

    * 8వ వార్డు 18 టిడిపి 3 వైసిపి13 చల్లని ఓటు

    * తొమ్మిదో వార్డు 3

    * టిడిపి2 వైసిపి 0 జనసేన 1

    * పదో వార్డు 3 టిడిపి 3 వైసిపి0

  • 14 March 2021 5:12 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    గుంతకల్లు మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు...

    * వైసీపీ 35,

    * టీడీపీ 6,

    * సిపిఐ 1,

    * సిపిఎం 1,

    * నోటా 2,

    * చెల్లనవి 1.

  • 14 March 2021 5:10 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    విజయనగరం:

    సాలూరు మున్సిపాలిటి..

    * 15 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారపురెడ్డి విశాలాక్షి గెలుపు

  • 14 March 2021 5:10 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    అనంతపురం :

    * పుట్టపర్తి మున్సిపాలిటీలో 1,6,7,8,20 వార్డులలో వైఎస్సార్సీపీకి ఆధిక్యం.

    *3,10,12 వార్డులలో టిడిపి ఆదిత్యం.

  • 14 March 2021 5:09 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    విశాఖ: 

    * ఎన్నికల బ్యాలెట్‌ బాక్సుల్లో "విశాఖ ఉక్కు" నినాదం

    * యలమంచిలి కౌంటింగ్లో లభ్యం

    * ఏపీ లో పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

    * విశాఖప జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపునకు బ్యాలెట్‌ బాక్సులు తెరిచి చూడగా అందులో ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని రాసిన పత్రాలు ఎన్నికల అధికారులకు కనిపించాయి.

    * దీంతో బ్యాలెట్‌ పత్రాల నుంచి వాటిని వేరు చేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ గత కొన్నిరోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

Print Article
Next Story
More Stories