AP Municipal Elections Results 2021 Live Updates: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీలో 12 కార్పొరేషన్లకు గాను 11 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి మొదలై.. సాయంత్రానికల్లా పూర్తి కానుంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.

Show Full Article

Live Updates

  • 14 March 2021 6:33 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    కృష్ణా జిల్లా:

    ఉయ్యూరు..

    * మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థుల ఫలితాలు మొదటి రౌండు పూర్తవుతున్న తరువాత..

    * 1.వ వార్డ్ గుంజా. సుధాకర్ బాబు వైసిపి.. 380మేజారిటీ తో గెలుపు

    * 2.వ వార్డ్ వణుకూరు. సుభద్రా దేవి బాబు వైసిపి.. 315మేజారిటీ తో గెలుపు

    * 4.వార్డ్ లో వైసీపీ అభ్యర్థి సొలే సురేశ్ బాబు బాబు 370 మేజారిటీ తోగెలుపు

    * 85.వార్డ్ లో తేదేపా అభ్యర్థి పరిమి సలోమి. 130 ఓట్ల మేజారిటీ తోగెలుపు.

    * 6.వార్డ్ లో వైసీపీ అభ్యర్థి గోన మదన్ బాబుగెలుపు

    * 47మేజారిటి

    * 7.వార్డ్ లో వైసీపీ అభ్యర్థి వడుగు గంగా భవాని గెలుపు

    * 435మేజారి టి

    * 8.వార్డ్అన్వర్ బెగ్.. వైసీపీ..

    * 227 తో గెలుపు

    * 9.వార్డ్ లో వైసీపీ అభ్యర్థి వూర శ్రీ వాణీ గెలుపు 40 మేజారిటి

    * 10.వార్డు టిడిపి విజయం

    పలియాల శ్రీను...230 మేజారిటి

  • 14 March 2021 6:28 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    కర్నూల్:

    * ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కర్నూలు కార్పొరేషన్, నంద్యాల, ఆదోని మునిసిపాలిటీ లు

    * ఈ ఉదయం 11:30 గంటలకు కర్నూలు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు పూర్తీ 29; వైకాపా - 23; టీడీపీ- 5 ; ఇండిపెండెంట్ -1

    * నంద్యాల 15 పూర్తీ ; వైకాపా 12; టీడీపీ 2 ; ఇండిపెండెంట్ 1

    * ఆదోని 25 పూర్తీ ; వైకాపా 23; టీడీపీ 1; ఇండిపెండెంట్-1

  • 14 March 2021 6:26 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    విజయవాడ:

    * 9 వ డివిజన్ టీడీపీ కైవసం

    * చెన్నుపాటి క్రాంతి శ్రీ

  • 14 March 2021 6:25 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    కర్నూల్:

    * ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కర్నూలు కార్పొరేషన్, నంద్యాల, ఆదోని మునిసిపాలిటీ లు

    * కర్నూలు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు పూర్తీ 20; వైకాపా - 17; టీడీపీ- 2 ; ఇండిపెండెంట్ -1*

    * నంద్యాల 15 పూర్తీ ; వైకాపా 12; టీడీపీ 2 ; ఇండిపెండెంట్ 1

    * ఆదోని 16 పూర్తీ ; వైకాపా 15; టీడీపీ 1

  • 14 March 2021 6:23 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    గుంటూరు...

    * గుంటూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్

    * గుంటూరు కార్పొరేషన్ తో సహా 5 మున్సిపాలిటీలో వైసీపీ ఘన విజయం

    * పిడుగురాళ్ల, మాచర్ల వైసీపి ఏకగ్రీవం

    * సత్తెనపల్లి, రేపల్లె, చిలకలూరిపేట, వినుకొ మున్సిపాలిటీలలో వైసీపీ కైవసం

    * తెనాలిలో వైసీపీ ఆధిక్యం

    * గుంటూరు కార్పొరేషన్ లో వైసీపీ 20డివిజన్లలో విజయం

    * టీడీపీ రెండు డివిజన్లలో విజయం

    * మరో 25డివిజన్లలో వైసీపీ ఆధిక్యం

    * నాలుగు డివిజన్లలో టీడీపీ ఆధిక్యం.

  • 14 March 2021 6:22 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    కృష్ణాజిల్లా:

    * మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోస్టల్ ఓట్ల లెక్కింపులో అధికారుల చిత్ర విచిత్రాలు

    * 46వ డివిజన్ లో జనసేన అభ్యర్థి లేకపోయినా రెండు పోస్టల్ ఓట్లు వచ్చినట్టు చూపిన అధికారులు

    * 46వ డివిజన్ లో వైసీపీ, టీడీపీ, బీజేపీ, ఇండిపెండట్ల మధ్యనే పోటీ

  • 14 March 2021 6:21 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    Kovvur municipal elections

    1 st Ward

    * Total no of votes: 1349.

    * Total votes polled: 951.

    1. TDP:-

    * బొందడ సత్యనారాయణ - 660

    2. బి.జె.పి:-

    * గెల్లా కేశవ: 261

    Win: TDP

    * మెజారిటీ: 399

    2nd Ward:

    * Total no of votes: 1622.

    * Total votes polled: 1382.

    1. YSRCP:-

    * కోడూరి శివ రామ కృష్ణ తులసి వరప్రసాద్ - 919

    2. జనసేన:-

    * డేగల రామ్ కుమార్ - 428

    Win: YSRCP

    * మెజారిటీ: 491

    3 rd Ward :

    * Total no of votes : 1345.

    * Total votes polled: 1073.

    1. BJP:

    * జొన్నకూటి సుజాత - 62

    2. INDEPENDENT:

    * ఆబోతు వినోద - 144

    3. YSRCP:

    * వరిగేటి లలిత కుమారి - 843

    WIN: YSRCP

    * మెజారిటీ: 699

    4TH WARD :

    * Total no of votes: 1478.

    * Total votes polled: 1254.

    1. YSRCP:

    * బావన రత్నకుమారి - 604

    2. INDEPENDENT:

    * మవుడూరి బంగారి : 79

    3. JANA SENA:

    * కోటి చంద్రరావు - 24

    4. INDEPENDENT:

    * యాలoగి నాగమణి - 531

    * WIN: YSRCP

    * మెజారిటీ: 73

    8th Ward :

    * Total no of votes: 1498.

    * Total votes polled: 1160.

    1. YSRCP:

    * గండ్రోతు అంజలిదేవి - 921

    2. BJP:

    * శ్రీ నాగమణి రామానుజుల - 202

    * WIN: YSRCP

    * మెజారిటీ: 719

    9 th Ward :

    * Total no of votes: 1085.

    * Total votes polled: 773.

    1. TDP:

    * ధూళిపాల గోపాల దక్షిణ మూర్తి - 27

    2. BJP:

    * పిల్లలమర్రి మురళీకృష్ణ - 599

    3. YSRCP :

    * సత్య వరపు వీరవెంకట బద్రి రాజా చంద్రశేఖర్ - 135

    * WIN: BJP

    * మెజారిటీ: 464

    10th Ward :

    * Total no of votes: 1855.

    * Total votes polled: 1379.

    1. TDP :

    * K. కనకరాజు - 259

    2. BJP :

    * పిక్కి నాగేంద్ర - 423

    3.YSRCP:

    * బత్తి నాగరాజు - 668

    * WiN: YSRCP

    * మెజారిటీ: 245

    13 th Ward :

    * Total no of votes: 2006.

    * Total votes polled: 1435.

    1.JANA SENA :

    * కోటిపల్లి విజయ్ కుమార్ - 543

    2.CPI (M):

    * దగ్గు అశోక్ కుమార్ - 120

    3.TDP:

    * సూరపనేని సూర్య భాస్కర రామ్ మోహన్ - 747

    * WIN: TDP

    * మెజారిటీ: 204

    14th Ward :

    * Total no of votes: 1361.

    * Total votes polled: 1041.

    1.YSRCP:

    * చీర అరుణ - 784

    2.BJP:

    * తేరుపల్లి జోన్స్ - 132

    3.BSP:

    మట్ట పేరమ్మ - 95

    * Win: YSRCP

    * మెజారిటీ: 652

    23 rd Ward :

    * Total no of votes: 1345.

    * Total votes polled: 1070.

    1.TDP:

    * మురుకొండ రమేష్ - 727

    2.JANA SENA :

    *గండ్రోతు పవన సోమరాజు - 333

    *WIN: TDP

    *మెజారిటీ: 394

  • 14 March 2021 6:11 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    గుంటూరు:

    * గుంటూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్

    * గుంటూరు కార్పొరేషన్ తో సహా 5 మున్సిపాలిటీలో వైసీపీ ఘన విజయం

    * పిడుగురాళ్ల, మాచర్ల వైసీపి ఏకగ్రీవం

    * సత్తెనపల్లి, రేపల్లె, చిలకలూరిపేట, వినుకొ మున్సిపాలిటీలలో వైసీపీ కైవసం

    * తెనాలిలో వైసీపీ ఆధిక్యం

    * గుంటూరు కార్పొరేషన్ లో వైసీపీ 20డివిజన్లలో విజయం

    * టీడీపీ రెండు డివిజన్లలో విజయం

    * మరో 25డివిజన్లలో వైసీపీ ఆధిక్యం

    * నాలుగు డివిజన్లలో టీడీపీ ఆధిక్యం.

  • 14 March 2021 5:32 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    శ్రీకాకుళం:

    * ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో వైసిపి హవా

    * ఇప్పటివరకు 9 వార్డుల ఫలితాలు వెల్లడి.

    * వైసిపి- 06

    * టిడిపి - 03

  • 14 March 2021 5:31 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    తిరుపతి:

    * తిరుపతి కార్పరేషన్ లో 25,26,42,32 డివిజన్లలో విజయం దిశగా వైసిపి

    * 29వైసిపి, స్వతంత్ర అభ్యర్థి మద్య పోటాపోటీ

Print Article
Next Story
More Stories