High Court: టీటీడీ పాలకమండలి నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్

Andhra Pradesh High Court Serious on TTD Governing Body Appointment
x

టీటీడీ పాలకమండలి పై ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ సీరియస్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

High Court: టీటీడీ పాలకమండలి నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది

High Court: టీటీడీ పాలకమండలి నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. జీవో నెంబర్ 569ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని తప్పుపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారన్న హైకోర్టు.. జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories