ఇద్దరు అధికారులపై ఏపీ సీఎస్ వేటు

ఇద్దరు అధికారులపై ఏపీ సీఎస్ వేటు
x
నీలం సాహ్ని
Highlights

ఇద్దరు అధికారులపై ఏపీ సీఎస్ వేటు వేశారు. అసిస్టెంట్ సెక్రటరీ జయరామ్, ఎస్ ఓ అచ్చయ్యలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు అనుమతి లేకుండా...

ఇద్దరు అధికారులపై ఏపీ సీఎస్ వేటు వేశారు. అసిస్టెంట్ సెక్రటరీ జయరామ్, ఎస్ ఓ అచ్చయ్యలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు అనుమతి లేకుండా రాజధాని అమరావతి వదిలి వెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకయ్య చౌదరిపై విజిలెన్స్ ఎంక్వయిరీలో అసిస్టెంట్ సెక్రటరీ జయరామ్, ఎస్ ఓ అచ్చయ్యలు తీవ్ర తప్పిదాలకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ వీరిద్దరిని సస్పెండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories