Amaravati Farmers Petition in AP High Court: అమరావతి రాజధాని తరలింపును అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్

Amaravati Farmers Petition in AP High Court: అమరావతి రాజధాని తరలింపును అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్
x
Highlights

Amaravati Farmers Petition in AP High Court: పాలన వికేంద్రీకరణ సీఆర్డీఏ బిల్లుపై హై కోర్టులో విచారణ ప్రారంభమైంది.

Amaravati Farmers Petition in AP High Court: పాలన వికేంద్రీకరణ సీఆర్డీఏ బిల్లుపై హై కోర్టులో విచారణ ప్రారంభమైంది. అమరావతి రాజధాని తరలింపును అడ్డుకోవాలని రైతులు హై కోర్టులో పిటిషన్ దాకలుచేసారు. అన్ని ప్రాంతాల అభివృధి కోసమే మూడు రాజధాను ఏర్పాటు అంటూ ప్రభుత్వం వాదిస్తుంది. ఇప్పటికీ రాజధాని తరలింపుపై ఏపీ ప్రభుత్వం స్టేటస్ కో విదించింది. హై కోర్ట్ ఇచ్చే తెర్పుపై ఉత్కంట నెలకొంది.

గత నెల 30వ తేదిన గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేసిన తరువాత రాజధాని పరిరక్షణ సమితితో పటు కొంతమంది రైతులు హై కోర్ట్ ను ఆశ్రయించారు. హై కోర్ట్ ను ఆశ్రయించి తమకు న్యాయం జరగాలని, ఇక్కడి నుండి రాజధాని తరలి వెళ్ళిపోతే తమ భవిష్యత్తు ప్రస్నార్ధకం అవుతుందని పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు తరలి వెళ్ళిపోతే ఎదువంటి అభివృధి జరగదని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో హై కోర్ట్ దీనిపై స్టేటస్ కో విదించింది. ఆగష్టు 14న ఒక వాయిదా వేయగ.. ఈ కాసు తెరిగి నేడు విచారణకు వచ్చింది. బుధవారం రాజధాని అంశంపై సుప్రీమ్ కోర్ట్ లో కుడా విచారణ జరగడం ఆ పిటిషన్ ను కోర్ట్ కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో అమరావతి రైతులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే న్యాయస్తానంలోనే తమకు న్యాయం జరుగుతుందని వారందరూ ఎదురుచూస్తున్నా తరుణంలో నేడు హై కోర్ట్ లో విచారణ ప్రారంభమైంది. ఇరుపక్షాల న్యాయవాదులు కుడా తమ వాదనలను వినిపించడానికి సిద్దమవుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories