Chandrababu: చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

ACB Reserved Verdict on the House Arrest Petition of Chandrababu
x

Chandrababu: చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Highlights

Chandrababu: తీర్పును రేపు వెల్లడించనున్న న్యాయమూర్తి

Chandrababu: చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది ఏసీబీ కోర్టు. తీర్పును రేపు వెల్లడించనున్నారు న్యాయమూర్తి. అటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సిట్‌ వేసిన పిటిషన్‌పై కూడా వాదనలను రేపటికి వాయిదా వేసింది కోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories