Chandrababu: చంద్రబాబు కేసుపై ఏసీబీ కోర్టు మరో మారు పాస్ ఓవర్

ACB Court Passed Another Pass On Chandrababu Case
x

Chandrababu: చంద్రబాబు కేసుపై ఏసీబీ కోర్టు మరో మారు పాస్ ఓవర్

Highlights

Chandrababu: సాయంత్రం 5 వరకు ఉంటానన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

Chandrababu: చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున.. మధ్యాహ్నం వాదనలు వినాలని కోరారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. ఇరుపక్షాల న్యాయవాదులు మాట్లాడుకుని.. ఓ నిర్ణయం తీసుకున్నాక తన వద్దకు రావాలని తెలిపారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు కొనసాగే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories