Visakhapatnam: అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య చిక్కుకున్న యువతి.. 12 గంటల నరకం తర్వాత

A Young Woman Stuck Between Rocks In Appikonda Beach
x

Visakhapatnam: అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య చిక్కుకున్న యువతి.. 12 గంటల నరకం తర్వాత

Highlights

Visakhapatnam: యువకుడి వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్న యువతి

Visakhapatnam: ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాకలోని అప్పికొండ బీచ్‌లో ఓ యువతిని అపస్మారకస్థితిలో గుర్తించారు. యువతి రాళ్లమధ్యలో పడి ఉండటాన్ని గుర్తించారు. యువకుడితో కలిసి వచ్చి ప్రమాదానికి గురైనట్టు గుర్తించారు. అయితే యువతి కన్పించడం లేదని.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు వచ్చిన యువకుడు వివరాలు చెప్పేందుకు యువతి నిరాకరించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories