Nellore: నెల్లూరు జిల్లాలో భారీ దోపిడి

75 Electronic Pressure Cookers Thefted in Nellore District
x

Representational Image

Highlights

Nellore: 16 జాతీయ రహదారిపై రెచ్చిపోయిన దోపిడీ దారులు *ఎలక్ట్రానిక్ వస్తువుల లారీని హైజాక్ చేసి దోపిడీకి పాల్పడిన దుండగులు

Nellore: నెల్లూరు జిల్లాలో భారీ దోపిడి జరిగింది. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే 16వ జాతీయ రహదారిపై వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. కలకత్తా- చెన్నై మార్గంలో దోపిడిదారులు చెలరేగిపోతున్నారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలోని ఉలవపాళ్ల దగ్గర ఓ లారీ డ్రైవర్‌ను తుపాకితో బెదిరించి లారీని ఎత్తుకెళ్లారు. అనంతరం లారీలో ఉన్న 75 ప్రెజర్ కుక్కర్లను అపరహరించుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories