హైదరాబాద్‌లో దారుణం: మద్యం అమ్మకాలు మొదలైన గంటకే..

Update: 2020-05-06 07:34 GMT

తెలంగాణలో మద్యం అమ్మకాలు ప్రారంభం కావడంతో 40 రోజుల పాటు కనపడని క్రైం వార్తలు మళ్లీ మొదలైయాయి. హైదరాబాద్ నగరంలోని బాలానగర్ కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి పూటుగా తాగి భార్యతో వాగ్వాదానికి దిగాడు. లాక్‌డౌన్ సమయంలో ఎందుకు మందు కొన్నావని భార్య ప్రశ్నించడంతో తాగిన మైకంలో ఉన్న ప్రసాద్ ఏకంగా శరీరాన్ని బ్లేడుతో కోసుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ... అక్కడికి చేరుకుని భార్యాభర్తల గొడవను సర్దుబాటు చేశారు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. 


Tags:    

Similar News