V Hanumantha Rao: సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అన్నారు ఇచ్చారు

V Hanumantha Rao: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన

Update: 2023-12-31 15:00 GMT

V Hanumantha Rao: సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అన్నారు ఇచ్చారు

V Hanumantha Rao: సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అన్నారు ఇచ్చారు. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తామన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన చేయాలన్నారు హనుమంతరావు.

Tags:    

Similar News