Sridhar Babu: మంత్రి శ్రీధర్‌బాబు స్వగ్రామం ధన్వాడలో ఉగాది వేడుకలు

Sridhar Babu: రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

Update: 2024-04-09 09:54 GMT

Sridhar Babu: మంత్రి శ్రీధర్‌బాబు స్వగ్రామం ధన్వాడలో ఉగాది వేడుకలు

Sridhar Babu: ఉగాది పర్వదినం సందర్భంగా..తన స్వగ్రామం ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. రాష్ట్ర ప్రజలందరూ..సుఖ, సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. రాబోయే కాలంలో సంక్షేమ, అభివృద్ధిలో రాజీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అర్హులైన నిరుపేదలకు ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు.

Tags:    

Similar News