Nizamabad: నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో టెన్షన్ టెన్షన్
Nizamabad: శివాజీ విగ్రహావిష్కరణకు సిద్ధమైన ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎంపీ అర్వింద్‌ను అడ్డుకునేందుకు భారీగా చేరుకుంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.
Nizamabad: నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. శివాజీ విగ్రహావిష్కరణకు ఎంపీ అర్వింద్ కాసేపట్లో ధర్పల్లికి చేరుకోనున్నారు. అయితే ఎంపీ అర్వింద్‌ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు శివాజీ విగ్రహవిష్కరణకు ఎంపీ అర్వింద్‌కు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.