హైదరాబాద్‌ MMTS రైళ్లపై రెయిన్‌ ఎఫెక్ట్

Hyderabad: వర్షాల కారణంగా MMTS రైళ్ల రద్దు

Update: 2022-07-11 06:03 GMT

హైదరాబాద్‌ MMTS రైళ్లపై రెయిన్‌ ఎఫెక్ట్

Hyderabad: హైదరాబాద్‌ MMTS రైళ్ల రాకపోకలపై రెయిన్‌ ఎఫెక్ట్ పడింది. వర్షాల కారణంగా పలు MMTS రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. లింగంపల్లి-హైదరాబాద్‌, ఫలక్‌నుమా-హైదరాబాద్‌ మధ్య నడిచే 34 MMTS రైళ్లను నేటి నుంచి 13వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారికంగా ప్రకటించింది.

Tags:    

Similar News