MLC Kavitha: మొదట కొత్త రేషన్ కార్డులు ఇచ్చాకే ఇతర పథకాలు ఇవ్వాలి

MLC Kavitha: నిరుద్యోగ భృతి కోసం ఎందుకు దరఖాస్తులు తీసుకోవడం లేదు

Update: 2023-12-28 08:07 GMT

MLC Kavitha: మొదట కొత్త రేషన్ కార్డులు ఇచ్చాకే ఇతర పథకాలు ఇవ్వాలి

MLC Kavitha: ప్రజా పాలన దరఖాస్తులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రభుత్వం మొదట అర్హులకు కొత్త రేషన్ కార్డలు మంజూరు చేయాలని కవిత అన్నారు. కొత్త రేషన్ కార్డలు మంజూరు చేశాకే ఇతర పథకాలు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 44 లక్షల మందికి యధావిధిగా 4 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేయలేదని గ్రామాల్లో చర్చ జరుగుతోందన్న కవిత.. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం.. అందుకోసం దరఖాస్తులు ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు.

Tags:    

Similar News