KTR: దేశానికి టార్చ్ బేరర్ కేసీఆర్

KTR: మేరాభారత్ మహాన్ కల నెరవేర్చే నాయకుడిని.. త్వరలో తెలంగాణ నుంచే రాబోతున్నాడు

Update: 2022-04-27 11:45 GMT
Minister KTR Speech on TRS Plenary | TS News

KTR: దేశానికి టార్చ్ బేరర్ కేసీఆర్

  • whatsapp icon

KTR: మేరా భారత్ మహాన్ అన్న ప్రజల కల త్వరలో నెరవేరబోతోందన్నారు మంత్రి కేటీఆర్. దేశ ప్రజలకు కోరుకుంటున్న ఆ కల నెరవేర్చే నాయకుడు తెలంగాణ దేశానికి అందించబోతోందన్నారు. కుల రాజకయాలు, బిల్డప్, బుల్డోజర్ ఐకానిక్ నేతలు కాకుండా దేశంలో ప్రజా సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వ పథకాలు అమలు చేసే విజన్ ఉన్న కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరమన్నారు. 60 ఏళ్లతో సాధ్యం కాని అభివృద్ది తెలంగాణలో ఆరేళ్లలో సాధ్యమైతే కేసీఆర్ హయాంలో దేశంలో కూడా అభివృద్ది సాధ్య పడుతుందన్నారు. అందుకే టీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్న తీర్మాణం ప్రవేశపెట్టినట్టు చెప్పారు మంత్రి కేటీఆర్.

Tags:    

Similar News