Amith Shah: కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన
Amith Shah: రేపు నిర్మల్ బహిరంగ సభకు అమిత్ షా
Amith Shah: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్బంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి. ఈ సభకు సుమారు లక్ష మంది హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి నేతలు మూడురోజులుగా నిర్మల్‌లో మకాం వేశారు.