Komatireddy: కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు.. బీజేపీతో పొత్తు కోసమే బీఆర్ఎస్ ప్రయత్నం

Komatireddy: తెలంగాణకు నిధులు తీసుకురావడంలో విఫలం

Update: 2024-02-21 10:47 GMT

Komatireddy: కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు.. బీజేపీతో పొత్తు కోసమే బీఆర్ఎస్ ప్రయత్నం

Komatireddy: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి అధికారంలో కొనసాగుతున్నప్పటికీ రాష్ర్టానికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీతో పొత్తులకోసమే బీఆర్ఎస్ పాకులాడుతుందన్నారు. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపును అడ్డుకోలేరన్నారు.

Tags:    

Similar News