BJP Meeting: నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ భారీ బహిరంగ సభ

BJP Meeting: సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చిన బీజేపీ శ్రేణులు

Update: 2021-09-17 07:04 GMT

నిర్మల్ జిల్లాలో భారీ బహిరంగ సభ (ఫైల్ ఇమేజ్)

BJP Meeting: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభను సక్సె్స్ చేయాలని నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ అప్పాల గణేష్ పిలుపునిచ్చారు.. ఈ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ అమిత్‌షా హాజరు కానున్న నేపథ్యంలో.. భారీగా జనాన్ని సమీకరిస్తోంది. నిర్మల్ చరిత్రలోనే ఈ బహిరంగ సభ గుర్తుండిపోయేలా ఉంటుందని అంటున్నారు కమలం పార్టీ నేతలు.. పార్టీ శ్రేణుల్లో ఈ సభ కొత్త జోష్‌ నింపుతోందనంటున్న నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ అప్పాల గణేష్.

Tags:    

Similar News