MLC Kavitha: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగింది

MLC Kavitha: దళితుడైన భట్టి విక్రమార్కకు,బీసీ మంత్రి కొండా సురేఖలను..కింద కూర్చోబెట్టారు

Update: 2024-03-11 13:00 GMT

MLC Kavitha:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగింది

MLC Kavitha: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందన్నారు ఎమ్మెల్సీ కవిత. దళితుడైన భట్టి విక్రమార్కకు,బీసీ మంత్రి కొండా సురేఖలను కింద కూర్చోబెట్టారన్నారు. దేవుడి గుడిలో అందరికీ సమానంగా న్యాయం జరుగలేదని.. అగ్రవర్ణాలకు ఓ న్యాయం...వెనుక బడిన కులాలకు ఓ న్యాయమా అని ఆమె ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్కకు, కొండా సురేఖలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Tags:    

Similar News