Talasani Srinivas: టౌన్ ప్లానింగ్ అధికారులపై మంత్రి ఫైర్..

Talasani Srinivas: వ్యాపారం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం

Update: 2022-12-29 09:39 GMT

Talasani Srinivas: భవన నిర్మాణదారులపై బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు.. వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం

Talasani Srinivas: జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సమక్షంలో టౌన్ ప్లానింగ్ అధికారులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. నగరంలో భవన నిర్మాణదారులపై ఫిర్యాదులు చేస్తూ, అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అలాంటి వారితో సన్నిహితంగా మెలిగే అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాక్నవాడి నాలా పునరుద్ధరణ పనులను పరిశీలించిన మంత్రి పనుల కోసం కోటి 27లక్షల రూపాయలు కేటాయించామన్నారు.

Tags:    

Similar News