Mallu Bhatti Vikramarka: ఇందిరా, రాజీవ్ సాగర్‌ ప్రాజెక్టులను పూర్తిచేయడంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది

Mallu Bhatti Vikramarka: దోపిడీ చేసేందుకే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.23వేల కోట్లకు పెంచారు

Update: 2024-08-15 16:15 GMT
BRS neglected to complete Indira and Rajiv Sagar projects Says Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: ఇందిరా, రాజీవ్ సాగర్‌ ప్రాజెక్టులను పూర్తిచేయడంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది

  • whatsapp icon

Mallu Bhatti Vikramarka: ఇందిరా, రాజీవ్ సాగర్‌ ప్రాజెక్టులను పూర్తిచేయడంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ విమర్శించారు. 15 వందల కోట్లు విడుదల చేసుంటే రాష్ట్రం వచ్చిన కొత్తలోనే నీరొచ్చేదన్నారు. కానీ కమీషన్ల కోసం రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టును తీసుకొచ్చారని భట్టి ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుల ద్వారా ఎవరెన్ని నీళ్లిచ్చారో చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వస్తారా? హరీష్ రావు వస్తారా..? బహిరంగ చర్చకు తాను, ఉత్తమ్‌కుమార్ రెడ్డి సిద్ధంగా ఉన్నామన్నారు భట్టి.

Tags:    

Similar News