Maheshwar Reddy: కాంగ్రెస్‌కు మహేశ్వర్ రెడ్డి గుడ్ బై..
Maheshwar Reddy: రాజీనామా లేఖను ఖర్గేకు పంపిన మహేశ్వర్ రెడ్డి
Maheshwar Reddy: కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు మహేశ్వర్ రెడ్డి. మరోవైపు మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. ఢిల్లీలో తరుణ్ చుగ్, బండి సంజయ్‌ను కలిశారు మహేశ్వర్ రెడ్డి. త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు మహేశ్వర్ రెడ్డి.