AC Prices: తగ్గిపోయిన బ్రాండెడ్‌ ఏసీ ధరలు.. జాబితా చూస్తే ఆశ్చర్యపోతారు..!

AC Prices: వేసవికాలం ముగిసింది ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. ఈ సీజన్‌లో ఏసీలను తక్కువగా ఉపయోగిస్తారు. ఇక వచ్చేది చలికాలం కాబట్టి అస్సలు ఉపయోగించరు.

Update: 2023-09-19 15:30 GMT

AC Prices: తగ్గిపోయిన బ్రాండెడ్‌ ఏసీ ధరలు.. జాబితా చూస్తే ఆశ్చర్యపోతారు..!

AC Prices: వేసవికాలం ముగిసింది ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. ఈ సీజన్‌లో ఏసీలను తక్కువగా ఉపయోగిస్తారు. ఇక వచ్చేది చలికాలం కాబట్టి అస్సలు ఉపయోగించరు. ప్రస్తుతం ఏసీలకు అన్‌ సీజన్‌ నడుస్తోంది కాబట్టి బ్రాండెడ్‌ కంపెనీల ఏసీల ధరలు పడిపోయాయి. భారీ డిస్కౌంట్‌తో ఫ్లిప్‌ కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కూలర్ల ధరలు కూడా పడిపోయాయి. ఇవి కూడా సరసమైన ధరలో లభిస్తున్నాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

డైకిన్ 2023 మోడల్ 0.8 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ

ఈ స్ప్లిట్ ఏసీపై 30% తగ్గింపు లభిస్తుంది. ఈ ఏసీ ఇప్పుడు రూ.37,400కి బదులుగా రూ.25,999కి అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.6,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

LG AI కన్వర్టిబుల్ 6 ఇన్ 1 స్ప్లిట్ ఏసీ1.5 టన్

LG AI కన్వర్టిబుల్ 6 ఇన్ 1 కూలింగ్ 2023 మోడల్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ AI డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఏసీ ఇప్పుడు రూ.78,990కి బదులుగా కేవలం రూ.35,990కే అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 6,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

Panasonic Convertible 7 in 1 2023 1 Ton 2 Star Split AC

AI మోడ్ కూలింగ్‌తో కూడిన పానాసోనిక్ కన్వర్టిబుల్ 7 ఇన్ 1 2023 మోడల్ 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీపై పై 30% తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఏసీ ఇప్పుడు రూ.48,100కి బదులుగా కేవలం రూ.33,490కే అందుబాటులో ఉంది.

Tags:    

Similar News