ఈడెన్ పార్క్ లో న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లి 45 (32) అవుట్ అయ్యాడు. ప్రస్తుతం భారత జట్టు 12 ఓవర్లకి గాను మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది . ప్రస్తుతం శివమ్ దుబే, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. అంతకుముందు టాస్ ఫీల్డింగ్ ఎంచుకుంది భారత జట్టు. టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. విలియమ్సన్, రాస్ టేలర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకి భారీ స్కోర్ ని అందించారు.