ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించింది . నిర్ణిత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బాట్స్ మెన్ లో బెయిర్‌స్టో(106) శతకం సాధించి ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయడంలో కీ రోల్ ప్లే చేసాడు . ప్రపంచకప్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన మొదటి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌గా బెయిర్‌స్టో రికార్డు సృష్టించాడు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇతను 14వ బ్యాట్స్‌మెన్.. న్యూజిలాండ్ బౌలర్లలో..ట్రెంట్ బౌల్ట్, మట్ హెన్రీ, నిషామ్ తలో 2 వికెట్లు తీయగా..సాట్నర్, టిమ్ సౌధీకి చెరో వికెట్ దక్కింది. ప్రస్తుతం న్యూజిలాండ్ ముందు 306 పరుగులు లక్ష్యాన్ని ముందుంచింది ఇంగ్లాండ్ ..
England finish on 305/8
— Cricket World Cup (@cricketworldcup) July 3, 2019
New Zealand battled back excellently after Jason Roy and Jonny Bairstow got off to a stellar start.
Will it be enough?
Download the #CWC19 app to follow the #ENGvNZ chase 👇
APPLE 👉 https://t.co/whJQyCahHr
ANDROID 👉 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/vIkrxi0IWc