భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 177 పరుగులకి అల్ అవుట్ అయింది. భారత బాట్స్ మెన్స్ లో యశస్వి జైస్వాల్ (88), తిలక్ వర్మ (38) గౌరవమైన పరుగులు చేశారు. ఇక బంగ్లా బౌలర్లలో అవిషేక్ దాన్ మూడు, షోరిపుల్ ఇస్లామ్, తన్జీమ్ హసన్ చేరు రెండు వికెట్లు తీశారు. దీనితో బంగ్లా ముందు భారత్ 178 పరుగుల స్వల్ప లక్షాన్ని ముందుంచింది.
#TeamIndia all out for 177.
— BCCI (@BCCI) February 9, 2020
The Bangladesh chase shall begin shortly.
Follow the #INDvBAN #U19CWC final live 👇👇https://t.co/WK6GcTF6Ou pic.twitter.com/QPCaRERUEJ