(తిరుమల, హెచ్ ఎం టీవీ ప్రతినిధి)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి హంస వాహనసేవలో 14 గ్రంథాలను టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆవిష్కరించారు.
గ్రంథం- రచయిత పేరుథం
1.శ్రీవైఖానస సిద్ధాంత లేశాదర్శ - శ్రీమాన్. ఎమ్.టి.విష్ణువర్థన్, 2.శ్రీవైఖానస సంధ్యావందనం - డా.తూమాటి బ్రహ్మచార్య, 3.అర్చనానవనీతమ్ - శ్రీమాన్ పరాశరం, భావన్నారాయణాచార్య 4.అర్చనాతిలకమ్ - డా.గంజాం రామకృష్ణమాచార్యులు, 5.తిరుమల క్షేత్రచరిత్ర - డా.ఆకెళ్ల విభీషణ శర్మ, 6.తులసి దివ్యమహిమలు - డా.డి.ఉమాదేవి, 7.బ్రహ్మాండనాయకుని బాల్యలీలలు - శ్రీ సి.బి.ఈరన్న, 8.స్వరజ్జానవర్షిణి - కీ.శే.డా. వేదవ్యాస రంగభట్టర్, 9.పౌరాణిక నీతికథలు - శ్రీ రావినూతల శ్రీరాములు, 10.చందాస్ యాజ్ వేదాంగ - డా.మాధవి కె.నర్సాలె 11.శ్రీవేంకటేశ్వరస్వామి అవతారం (తమిళం) - డా.పి.ఉమ, 12.అంబోపాఖ్యానం - విద్వాన్ ముదివర్తి, కొండమాచార్యులు, 13.పురాణాంకే నీతికథాయే - డా.ఎమ్.ఆర్.రాజేశ్వరి, 14.నారాయణమంత్రం - డా.గాలి గుణశేఖర్