Live Updates: Vinayaka Chathurdhi 2019: జై జై గణేశా! ఊరూరా వినాయకుడు!! లైవ్

ఊరూ వాడా.. వినాయకుడు. చిన్నా పెద్దా.. పిల్లా పీచూ.. కలిమి లేమి.. కులమూ మతమూ.. అన్నిటికీ అతీతంగా.. ఊరంతా ఒకటై.. గణపయ్యకు చేసే నవరాత్రుల వేడుక. నవరాత్రుల సంబరాలకు సిద్ధం అవుతున్న ప్రజానీకానికి హెచ్ ఎం టీ వీ అందిస్తున్న లైవ్ కానుక. హైదరాబాద్ తో సహా తెలుగు రాష్ట్రాల్లో వినాయకుని పందిర్లూ.. గణపయ్య రూపాలూ...అక్కడి సందళ్ళూ అన్నిటినీ అందిస్తున్నాం. మీరూ గణనాధుని సందర్శనానికి మాతో పాటూ వచ్చేయండి.

Update: 2019-08-31 18:11 GMT
Full View
Tags:    

Similar News