టీటీడీ బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసిన డీపీ అనంతా

టీటీడీ బోర్డు సభ్యుడిగా డిపి అనంతా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక కు చెందిన ఈయనకు రెండోసారి టీటీడీ బోర్డులో అవకాశం దక్కింది.

Update: 2019-09-30 14:26 GMT

( తిరుమల హెచ్ ఎం టీవీ ప్రతినిధి)

టీటీడీ బోర్డు సభ్యుడిగా డిపి అనంతా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక కు చెందిన ఈయనకు రెండోసారి టీటీడీ బోర్డులో అవకాశం దక్కింది. ఈయన గతంలో  చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్ గా ఉన్న సమయంలోనూ  బోర్డు సభ్యడిగా వ్యవహరించారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అనంతా కుటుంబంతో కలసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలనూ, స్వామి వారి జ్ఞాపికను అందచేశారు. 

Tags:    

Similar News