Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 06 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

Update: 2020-10-06 00:00 GMT

today horoscope

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 06 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చవితి ఉ.09-02 వరకు తదుపరి పంచమి | కృత్తిక నక్షత్రం మ.03-42 వరకు తదుపరి రోహిణి | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు మ.01-40 నుంచి 02-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు | రాహుకాలం: మ.03-00 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు రాశి ఫలాలు

మేషం: మిత్రులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. పనులు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యభంగం. ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. దైవచింతన.

వృషభం: వ్యవహారాలు కొంత మందగిస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల కృషి అంతగా ఫలించదు. అనారోగ్యం. ఉద్యోగ, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

మిథునం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ఆస్తిలాభం. ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఉద్యోగయోగం. ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత.

సింహం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో స్వల్ప విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు.

కన్య: ధనవ్యయం. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. ఉద్యోగ, వ్యాపారాలు మందగిస్తాయి.

తుల: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపార, వ్యాపారాలలో పురోగతి.

వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఉద్యోగ, వ్యాపారాలు ముందుకు సాగవు.

ధనుస్సు: కొత్త ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటాబయటా ప్రోత్సాహం. వస్తులాభాలు. ఉద్యోగ, వ్యాపారాలలో మరింత పురోగతి.

మకరం: పనుల్లో జాప్యం. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఇంటాబయటా నిరుత్సాహం. ఉద్యోగ, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి

కుంభం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆధ్యాత్మిక చింతన. శుభవార్తలు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధి.

మీనం: పనుల్లో విజయం. దూరపు బంధువుల కలయిక. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి.

Tags:    

Similar News