కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్ ఫైట్!
పేదల కిచ్చే పెన్షన్ లో కేంద్ర వాటా ఎంత? రాష్ట్ర వాటా ఎంత అనే విషయంపై పెద్ద చర్చ నడుస్తోంది.
పేదల కిచ్చే పెన్షన్ లో కేంద్ర వాటా ఎంత? రాష్ట్ర వాటా ఎంత అనే విషయంపై పెద్ద చర్చ నడుస్తోంది.అసలు విషయం ఏమిటో హెచ్ఎంటీవీ లో ఈరోజు రాత్రి ౭ గంటలకు ప్రసారం కానున్న ''పెన్షన్ ఫైట్'' లో చూడండి. ఆ కార్యక్రమం ప్రోమో ఇది..