ఏపీ అసెంబ్లీలో అసలేం జరుగుతోంది?

Update: 2020-12-02 09:55 GMT

సభలో సెగలు పుడుతున్నాయ్‌. మాటల తూటాలు పేలుతున్నాయ్‌. పిచ్చెక్కిందంటూ ఒకరు పిచ్చాసుపత్రికి వెళ్లాలంటూ మరొకరు. సభా సమయంతా వ్యక్తిగత సమరానికే సరిపోతోందా? ఏపీ అసెంబ్లీలో అసలేం జరుగుతోంది? రచ్చో...రచ్చస్య... రచ్చభ్యహ:!! స్పెషల్‌ ఫోకస్‌ @8PM


Tags:    

Similar News