corona pandemic: ఆదాయం పోయింది.. అప్పులు పెరిగాయి

Update: 2020-08-06 07:34 GMT

ఆదాయం పోయింది..అప్పులు పెరిగాయి. సంసారాలు చిందరవందరఅయ్యాయి. పస్తుల్లో పానీపూరి వ్యాపారులు. అడ్డాలపై ఆటోవాలాల ఆకలి కేకలు. ఎన్నాళ్ళీ బతుకులు ? ఎన్నేల్లీ వెతలు ? కార్మికులు పడుతున్న ఇక్కట్లపై స్పెషల్ స్టోరీ.. ''కరోనా జీవితాలు'' లో ఈరోజు రాత్రి 6:30 గంటలకు.



Tags:    

Similar News