hmtv Off The Record: పార్టీల చుట్టూ గిర్రున తిరిగే ఆ వలస నాయకుడు ఎక్కడ?
హద్దు మీరే అడుగులు, మంటలు రేపే మాటలు. గడియ గడియకో కండువా. మ్యూజికల్ చైర్స్ తలపించే జంపింగ్స్ . పార్టీల చుట్టూ గిర్రున తిరిగే ఆ వలస నాయకుడు ఎక్కడ. చక్రం తిప్పిన ఆ నేత జాతకచక్రం ఇప్పుడెందుకు తిరగబడింది. హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్....రాత్రి 7.30 గంటలకు.