సుప్రీం మార్గదర్శకాలకు నీళ్లు.. కాల్చుకు తింటున్న ఆసుపత్రులు. బిల్లులపై పరిమితి విధించినా...80శాతం బలవుతున్న కుటుంబాలు, ఇంటింటా కనిపిస్తున్న కరోనా బడ్జెట్..బతుకులో భాగమైన మాస్క్ లు, మందులు...కరోనా మన జీవనశైలిని మార్చేసిందా ? అదనపు ఖర్చులను భరించే మార్గాలేంటి ? ఖజానా వెలవెల కరోనాతో విలవిల..బర్నింగ్ టాపిక్ రాత్రి 9.30కి మీ hmtv