" సైలెన్స్ ప్లీజ్" మూవీ స్టిల్స్
బెంగళూర్ లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని జీవితంలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తిగా తీసుకుని కన్నడలో రూపొంది ఘన విజయం సాధించిన థ్రిల్లర్ 'నిశ్శబ్ద-2'. ఈ చిత్రాన్ని తెలుగులో 'సైలెన్స్ ప్లీజ్' పేరుతో విడుదల చేస్తున్నారు.