" క్రేజీ కేజీ ఫీలింగ్" మూవీ స్టిల్స్

జ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం " క్రేజీ క్రేజీ ఫీలింగ్ ". సంజయ్ కార్తీక్ దర్శకుడు. విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన లిరికల్ వీడియోకు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేస్తున్నారు.

Update: 2019-02-11 08:46 GMT
Crazy Crazy Feeling Movie Stills


Delete Edit

Similar News