మోసెస్ వివాహానికి హాజరైన అఖిల్ అక్కినేని
అక్కినేని ఫ్యామిలీ తమ దగ్గర పనిచేసే స్టాఫ్‌ని బాగా చూసుకుంటారు. అఖిల్ అక్కినేని పర్సనల్ స్టాఫ్‌లో ఒకరైన మోసెస్ వివాహం శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కడియంలో జరిగింది. ఈ వివాహానికి అఖిల్ అక్కినేని స్వయంగా హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.