Toll Plaza: మరోసారి పెరిగిన టోల్ఛార్జీలు.. ఏప్రిల్ 1న అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలు అమలు
Toll Plaza: టోల్ఛార్జీలను పెంచిన ఎన్హెచ్ఏఐ అధికారులు
Toll Plaza: ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా టోల్ చార్జీలను పెంచుతున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 అర్దరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాలకు ద్విచక్ర వాహనాలు, మినహా టారిఫ్ ధరలు 10 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పెరగనున్నాయి.