Mahua Moitra: లోక్‌సభ సభ్యత్వం రద్దు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహువా మొయిత్రా
Mahua Moitra: విచారణ చేపట్టాలని సుప్రీంను ఆశ్రయించిన మహువా
Mahua Moitra: బహిష్కరణ వేటుకు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంట్‌లో ప్రశ్నించేందుకు డబ్బులు తీసుకున్నారని మహువాపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ మహువాపై ఆరోపణలను నిర్ధారించడంతో లోక్‌సభ స్పీకర్ బహిష్కరణ వేటు వేశారు. దీంతో వేటుపై విచారణ జరిపించాలని సుప్రీంలో అప్పీల్ చేశారు మహువా.