Sobhita Dhulipala Dance: అల్లు అర్జున్ పాటకు..శోభితా ధూళిపాళ్ల కిర్రాక్ స్టెప్పులు..నెట్టింట వీడియో వైరల్
Sobhita Dhulipala Wedding: అక్కినేని నాగచైతన్యతో పెళ్లికి ముందు శోభిత రచ్చ మామూలుగా లేదు. ఏకంగా అల్లు అర్జున్ పాటకే కిర్రాక్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. పెళ్లి అయిపోతుందన్న సంతోషంలో అల్లు అర్జున్ మాస్ సాంగ్ కు శోభిత డ్యాన్స్ చేసింది. డిసెంబర్ 4వ తేదీని నాగచైతన్యతో శోభిత మూడుమూళ్లు వేయించుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి ముందు సరదాగా డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. అయితే ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.